బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.

లింగాల గణపురం మండలంలోని నెల్లుట్ల ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం లో యువకుడు మృతి మరో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. బైకు లారీ ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంజయ్ గా గుర్తించారు. తీవ్ర గాయాలైన యువకుడు లింగాల గణపురం మండలం నవాబుపేట గ్రామానికి చెందిన బూడిద ప్రసాద్ గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఉందని గతంలో కూడా ఎంతోమంది చనిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఇక పూర్తి సమాచారం తెలియ రాలేదు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం