బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భక్తిశ్రద్ధలతో శివయ్యకు వెండి చెమ్ము సమర్పణ

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:

ఏన్కూర్ లోని స్థానిక శివాలయంలో మాదినేని అశోక్–ఉషా దంపతుల కుమార్తె, అల్లుడు నవీన–యోగిరాం దంపతులు భక్తిశ్రద్ధలతో పూజా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, భక్తిపూర్వకంగా రూ.17,200 విలువగల వెండి చెమ్మును శివాలయానికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ శబ్దాలతో మార్మోగింది. కుటుంబ సభ్యులు, బంధువులు,గ్రామ భక్తులు పాల్గొని శివదర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వేముల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వారి భక్తి, దాతృత్వం పట్ల శివాలయం కమిటీ ప్రశంసలు తెలుపుతూ, శివపార్వతుల అనుగ్రహం ఎల్లవేళలా వారి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించింది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం