ఎస్సై మధు ప్రసాద్
మొంత తుపాన్ తీవ్రత దృష్ట్యా అప్రమత్తంగా ఉండండి
ఇప్పటికే మన ఊరు చెరువులు కుంటలు నిండుకుండాలా ఉన్నాయి
చెరువులు వాగులు వంకలు పొంగి అవకాశం పరిస్థితులు ఉన్నాయి
వాగులు దాటే ప్రయత్నం చేయకండి
రోడ్డుపై వెళ్ళేటప్పుడు గుంతలు గమనించండి
మీరు క్షేమంగా ఉండాలి పోలీస్ ఉన్నది మీ కోసమే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమేబయటకు రండి
మీ రక్షణ మా బాధ్యత
ములకలపల్లి ఎస్సై మధు ప్రసాద్ విజ్ఞప్తి చేశారు

