బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ

బాధితునికి సెల్ఫోన్ అందజేసిన ఎస్సై నరేందర్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రానికి చెందిన కార్తీక్ గత నెల 12వ తేదీన ఆత్మకూరు బస్ స్టేషన్ నుండి అక్షర స్కూల్ కి తన యొక్క బైక్ పై వెళ్లే క్రమంలో తన యొక్క మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. వెంటనే స్థానిక ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వగా బుధవారం రోజు ఆత్మకూర్ పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ లో అప్లికేషన్ ద్వారా బాధితుని ఫోన్ ని వనపర్తి జిల్లా కేంద్రంలో ట్రేస్ చేసి బాధితునికి పట్టణ ప్రజల సమక్షంలో ప్రజలందరికీ అవగాహన కల్పించి సెల్ ఫోను ను అప్పగించడం జరిగిందని ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ యొక్క సెల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించిన ఎడల వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో తమ యొక్క ఫోన్ వివరాలను నమోదు చేయాలని తెలిపారు.