బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

రాబోవు మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆత్మకూర్ మండలంలోని మరియు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ తెలిపారు. ఎవరైనా అవసరమైతే తప్ప బయటకు తిరగరాదని మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా కావున కూలిపోయే అవకాశం ఉన్న ఇళ్లలో ఎవరు కూడా నివసించరాదని నిర్మాణంలో ఉన్న ఇళ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలని స్కూళ్లకు సెలవు ఉన్నందున పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పంట పొలాలకు రైతులు వెళ్లరాదని చేపలు పట్టేవారు చెరువులకు, వాగులకు వెళ్లాలని విద్యుత్ పరికరాలతో జాగ్రత్తగా ఉండాలని విద్యుత్ స్తంభాలకు ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఉంటూ నీళ్లు రోడ్డుపై కనబడితే అటువైపు వెళ్ళరాదని ప్రజలకు ఎవరైనా పోలీస్ సహాయం అవసరమైతే వెంటనే 100 కి డయల్ చేసి లేదా ఆత్మకూర్ ఎస్సై నెంబర్ 8712670631, కానీ సిఐ నెంబర్ 8712670630 కు ఫోన్ చేయాలని ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.