బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలి

మన ప్రగతి న్యూస్/వాజేడు:

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసి నాయకులు అన్నారు.నవంబర్ 3వ తేదీన చలో ఐటీడీఏ ఏటూరునాగారం విజయవంతం చేయాలని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చారు. బుధవారం పేరూరు గ్రామంలో ఐటీడీఏ ముట్టడి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1976 సంవత్సరంలో అక్రమ మార్గంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదిమ తెగలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలు రాజస్థాన్ లో ఓసిలుగా, మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారన్నారు. తెలంగాణకు విపరీతంగా వలసలు పెరిగి 60లక్షలకు పైగా జనాభా లంబాడీలు ఉన్నారని, చట్టబద్ధత లేని లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాయం జానకి రమణ,దబకట్ల సుమన్,ప్రతాప్, చింత మోహన్, బుచ్చయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం