బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ఏన్కూరు–లింగన్నపేట రహదారి పై వాగు ఉధృతి

అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి గోపి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏన్కూరు–లింగన్నపేట రహదారిపై వాగు అలుగుపడి రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటున్నాయి.ప్రమాదాలను నివారించేందుకు లింగన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపి, సిబ్బందితో కలిపి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై ఇరువైపులా ట్రాక్టర్లు నిలిపి, ప్రజలను వరద నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ప్రజలను అత్యవసర పరిస్థితులు తప్ప రాకపోకలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.