బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ఎస్ఐ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రింగ్ రోడ్డుకి మరమ్మత్తులు

మన ప్రగతి న్యూస్ /తల్లాడ

స్థానిక స్టేషన్ తల్లాడ ఎస్సై వెంకటకృష్ణ, ఆధ్వర్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా కురిసిన వర్షానికి తల్లాడ రింగ్ రోడ్డు పక్కన ప్రధాన రహదారి భారీగా గుంటల పడి వర్షం నీరు నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ తక్షణమే జెసిబి ద్వారా కంకర పోసి నీరు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా పెద్దపెద్ద గుంతలు ఉండటంతో వాటిని పూడ్చివేశారు. వర్షం వస్తే ఈ రహదారిలో వెళ్లాలంటే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎస్ఐ ప్రత్యేక చొరవ తీసుకొని కంకర తెప్పించి గుంటలు పూడ్చి ప్రమాదాలు అరికట్టే మార్గం చేశారు. కానిస్టేబుల్ అజారుద్దీన్ దగ్గర ఉండి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది ఉన్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం