బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటనపై ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం సమీక్ష

నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో గాలింపు చర్యలు కష్టసాధ్యం

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఖమ్మం జిల్లా ఏన్కూరు, కొనిజర్ల మండలాల సరిహద్దులోని అంజనాపురం–జన్నారం గ్రామాల మధ్య నిమ్మ వాగులో డీసీఎం వ్యాన్ కొట్టుకుపోయిన ఘటన సంచలనం రేపింది. నిమ్మ వాగు దాటే ప్రయత్నంలో డీసీఎం వ్యాన్ నీటి ప్రవాహానికి చిక్కుకుని కొట్టుకుపోయింది. భారీ వర్షాల ప్రభావంతో వాగులో నీటి మట్టం పెరగడంతో డ్రైవర్ కూడా వాహనంతో పాటు గల్లంతైనట్లు సమాచారం.ఈ ఘటనపై బుధవారం సాయంత్రం ఏసీపీ రఘు, సీఐ ముత్తిలింగం ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వారితో పాటు ఏన్కూర్ ఎస్సై సంధ్య, పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు. వాగులో నీటి ప్రవాహం తీవ్రంగా ఉండటంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారాయి.అధికారులు డీసీఎం వ్యాన్, డ్రైవర్ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ప్రజలు వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.