బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎస్సై బి శ్రావణ్ కుమార్.

మన ప్రగతి న్యూస్/లింగాల గణపురం.

లింగాల గణపురం మండలం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న తుఫాను ప్రభావం మూడు నాలుగు రోజులపాటు ఉండే అవకాశం ఉందా అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాల సమయంలో అత్యవసర పరిస్థితులు తప్ప దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. వరద ముంపు ప్రాంతాలు నీటి వాగు వంకలు దాటకుండా జాగ్రత్తలు పాటించాలి. చిన్నపిల్లలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు వర్ష సమయంలో బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తక్షణమే స్థానిక అధికారులను సంప్రదించాలి. ప్రతి పౌరుడు తన పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి వర్షాల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న వారిని వెంటనే సహాయము అందించాలి అవసరమైతే ప్రభుత్వం స్థానిక సంస్థలతో సమన్వయం చేసి సహాయక చర్యలు చేపట్టాలి
వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం