మన ప్రగతి న్యూస్/నడికూడ:
నడికూడ మండల సబ్ స్టేషన్ లో విద్యు త్ మరమ్మత్తుల కారణంగా.. నేడు శనివారం మండలంలోని రాయపర్తి, నడికూడ, నర్సక్కపల్లి, చౌటుపర్తి గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని మండల విద్యుత్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

