బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నూతన ఎంపీఓ గా మార్గవి రెడ్డి బాధ్యతల స్వీకరణ..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

హనుమకొండ జిల్లా నడికూడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నూతన మండల అభివృద్ధి అధికారి ( ఎంపీఓ ) గా పి. భార్గవి రెడ్డి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నూతన ఎంపీఓ మార్గవి రెడ్డి ని మండల ప్రత్యేక అధికారి బక్కి నవీన్ కుమార్, ఎంపీడీవో రామ రామకృష్ణ లు శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పంచాయతీ కార్యదర్శులు, సీనియర్ అసిస్టెంట్ సరోజన, కంప్యూటర్ ఆపరే టర్స్ ఆసిఫ్ ఖాన్, సాగర్, కార్యాలయ సిబ్బంది ప్రవీణ్, సాయికృష్ణ, అభిరామ్ లు కూడా నూతన మండల పంచాయతీ అధికారినికి శుభాకాంక్షలు తెలియ జేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం