బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఘనంగా అంతర్జాతీయన్యాయ సేవల దినోత్సవం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:- ఆత్మకూరు పట్టణంలో ఆదివారం జాతీయ న్యాయ సేవల దినోత్సవ సందర్భంగా మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆత్మకూరు న్యాయస్థానం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయాన్ని అందించడం కొరకు చట్టం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుపబడుతుంది.జాతీయ న్యాయ సేవల దినోత్సవం.న్యాయ సేవలు పొందడం ప్రజల హక్కు.కుల మత రాజకీయాలకు అతీతంగా న్యాయ వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీకే రాములు, డి అశోక్ కుమార్ సీనియర్ న్యాయవాది తిప్పారెడ్డి ,నారాయణ గౌడ్, న్యాయవాదులు శంకర్ లింగం, ముక్తేశ్వర్,పిన్నంచర్ల అశోక్ గౌడ్ ,రామచందర్ జి, అబ్రహం, కోర్టు సూపర్డెంట్ తిప్పన్న, లోక్ అదాలత్ సిబ్బంది స్వప్న, విద్యావతి, రాజ్యలక్ష్మి,కోర్ట్ కానిస్టేబుల్స్ జాకీర్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు