బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

మన ప్రగతి న్యూస్ / కాప్రా ప్రతినిధి

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ ఇందిరానగర్ పరిధిలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బంజారా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లయన్ క్లబ్ సీనియర్ జయ మోహన్, డైరెక్టర్ సత్య సునిత, 320–డి లయన్స్ క్లబ్ బృందం మరియు చైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ కలిసి నిర్వహించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్‌లో డెంటల్ చెకప్, జనరల్ ఫిజీషియన్ కన్సల్టేషన్, బ్లడ్ టెస్టులు, ఈసీజీ వంటి వైద్య సేవలను సుమారు 300 మందికి ఉచితంగా అందించారు. క్లోన్ డెంటల్ హాస్పిటల్, సోలిస్ ఐ హాస్పిటల్, ఓజోన్ హాస్పిటల్ వైద్య బృందాలు ఈ శిబిరంలో పాల్గొని సేవలందించాయి. స్థానికులు ఈ కార్యక్రమంపై సంతోషం వ్యక్తం చేస్తూ, మన ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందించడం గొప్ప విషయం. వృద్ధులు, మహిళలు, పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడింది అని అభిప్రాయపడ్డారు. ఇంకా కొంతమంది స్పందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద క్యూలు ఉండటం వల్ల వైద్య పరీక్షలు చేయించుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి శిబిరాలు తరచుగా నిర్వహిస్తే ఆరోగ్య అవగాహన పెరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి.వి. నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి కాటేపల్లి శివారెడ్డి, ఉపాధ్యక్షులు పి. వెంకట్, కృష్ణారెడ్డి, రమణ నాయక్, సంయుక్త కార్యదర్శి ఎన్. వెంకట్రావు, టి. వెంకటేష్, కోశాధికారి ఏ. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు