బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

శ్రీసోమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

-గర్భగుడి ఎదురుగా ఆకట్టుకున్న భక్తురాలి శివుడి రంగోలి చిత్రం

-శ్రీసోమేశ్వరాలయంలో కార్తీక దీపోత్సవం

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సోమవారం కార్తీక మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.ఉసిరి జమ్మి చెట్లకు దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. చండిక అమ్మవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం వైభ వంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో పాల్గొన్న మహిళలకు తాంబూలం, ప్రసాదం వాయినంగా అర్చకులు అందజేశారు.జనగామ జిల్లా కేంద్రానికి చెందిన పెద్ది కుసుమ భక్తురాలు కళ నైపుణ్యంతో ఆలయంలో స్వామివారి గర్భగుడికి ఎదురుగా శివుడి తపస్సు చేసిన చిత్రాన్ని రకరకాల రంగులతో అందంగా ముగ్గు రూపంలో చిత్రాన్ని గీసి ఆకట్టుకుంది.మహిళ వేసిన చిత్రానికి ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయ అధికారులను అందరినీ ఆకర్షించేలా చేసింది. కుసుమ గీసిన శివుడి చిత్రానికి భక్తులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు.స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో బారులు తీరిన భక్తులకు ఆలయ సిబ్బంది మజ్జిగను అందజేశారు, కార్యక్రమంలో ఆలయ ఈఓ భాగం లక్ష్మీ ప్రసన్న, సూపర్డెంట్ కొత్తపల్లి సూపర్డెంట్ కొత్తపల్లి ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.