బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నూతన డిఎంహెచ్ఓను కలిసిన సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్

మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:

జోగులాంబగద్వాల జిల్లా కేంద్రంలోని ఉన్న మండల ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నిరకాలరక్త పరీక్షలు నిర్వహించాలని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు.నూతన డిఎంహెచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ జే సంధ్య కిరణ్ మైను.కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీ పనులు చేసుకునే మహిళలు తమఆరోగ్యంపట్ల అశ్రద్దవహిస్తున్నారని. వారికి సరియైన అవగాహన కల్పించడం మరియు అన్ని రకాల రక్త పరీక్షలు చేయడం ద్వారా షుగర్ బీపీ క్యాన్సర్ గనేరియా వంటి వ్యాధులను నిర్ధారించాలని నూతన డీఎంహెచ్ఓను కోరారు .. ఈ కార్యక్రమంలో సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం