బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భూదాన్ కూచిపూడి నృత్య బృందానికి భారత్ ఆర్ట్ అకాడమీచే సన్మానం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని భారత్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వ హించిన అన్నమయ్య నృత్యోత్సవాల(2025)లోయాదాద్రి భువనగిరి జిల్లా -భూ దాన్ పోచంపల్లి కి చెందిన కూచిపూడి నృత్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆక ట్టుకున్నందున ఈ బృందాన్ని అకాడమీ వారు సన్మానించడం జరిగింది. స్థానిక శ్రీ దేవి కూచిపూడి అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి గురువు బడుగు నికిత తన శిష్య బృందం సిరిమల్లె గీతిక , భవిష్య ,ఐశ్వర్య, నవీన లతో కలిసి నృత్య ప్రదర్శ న చేయడం జరిగింది. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకోవడంతో అకాడమీ వా రు నిఖిత శిష్య బృందాన్ని శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం