బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అంధకారంలో అంబేద్కర్ నగర్

చీకట్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు

పట్టించుకోని అధికారులు

మన ప్రగతి న్యూస్/ ములకలపల్లి :

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మండల పరిధిలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో గత రెండు నెలల నుంచి మొత్తం గ్రామంలో సగానికి పైగా వీధి దీపాలు వెలగడం లేదు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా అధికారులకు తెలియజేసిన నేటికీ చర్యలు శూన్యం. ఇప్పటికే కోతుల వల్ల కుక్కల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వీధి దీపాలు లేకపోవడం వల్ల అత్యంత చిమ్మ చీకటిగా ఉండటం వల్ల ఉదయం వేళల్లో పొలం పనులకు వెళ్లే వారికి రాత్రిపూట వచ్చే వారికి రోడ్లపై పడుకునే కుక్కలు కనిపించక అనేక ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా పంచాయతీ పరిధిలో సిమెంటు రోడ్లమీద విపరీతంగా ఇసుకపోస్తున్నారు. ఇసుక వల్ల కుక్కల వల్ల జారీ వాహనదారులు కింద పడిపోయే అవకాశం ఉంది కావున పంచాయతీ అధికారులు స్పందించి సిమెంట్ రోడ్లపై ఏమీ లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అంబేద్కర్ నగర్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అంబేద్కర్ నగర్ గ్రామంలో విజ్ఞప్తి చేశారు.