బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

చలికాలం వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

_ డీఎంహెచ్‌ఓ డా. రజిత

మన ప్రగతి న్యూస్/
సిరిసిల్ల జిల్లా స్టాపర్ :

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ రజిత రాజన్న సిరిసిల్ల సీజనల్ వ్యాధులలో భాగంగా వాతావరణంలో మార్పు ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోవడంతో చలి తీవ్రత పెరుగుతున్నందున రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, 60 సంవత్సరాలు పైబడిన వారు, చిన్నపిల్లలు దగ్గు, జలుబు, ఆయాసం తో బాధపడే అవకాశము ఉన్నందున చలిని తట్టుకునేందుకు ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మంకీ క్యాప్ ను ధనించాలని, చలికాలంలో ఎక్కువగా జలుబు ,దగ్గు ,ఆయాసం, (ఊపిరితిత్తుల ) నిమోనియా లాంటి వ్యాధులు వైరస్ వల్ల ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు చలిలో తిరగకుండా మాస్కులు ధరించి జాగ్రత్త వహించాల్సిందిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసినారు.