బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మానవత్వాన్ని చాటుకున్న ఆత్మకూర్ సిఐ శివకుమార్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా అమరచింత మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన రహదారిలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో నిత్యం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒక ప్రమాద ఘటనలో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురయ్యారు. ఇట్టి సన్నివేశాన్ని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కళ్ళ ముందరనే జరగడం వారు చాలా బాధాకరంగా ఉందని ఇలాంటి సన్నివేశాలు ఇకముందు సంఘటనలు జరగకూడదని ఉద్దేశంతో తాను మానవత్వం చూపించి స్వయంగా కాంట్రాక్టర్ను సంప్రదించి వేగంగా కంకర పోసి గుంతలను పూడ్చారు. స్థానిక ప్రజలు మరియు ప్రయాణికులు సీఐ మానవత్వంతో స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు స్థానిక ప్రజలు పోలీస్ అధికారులు పరస్పరం సహకారం పొందితే ప్రజా సమస్యలకు కూడా వాడకరమైన పరిష్కారాలు సహజమవుతాయని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ చేసిన మానవసేవ మాధవసేవ అని మానవత్వ ధర్మాన్ని చూపించారని వాహనదారులు స్థానిక ప్రజలు ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు