బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నిత్య అన్నప్రసాదానికి భారీ విరాళం ఇచ్చిన గారపాటి దంపతులు..

శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి ఒక లక్ష 116 రూపాయలు విరాళం

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

భద్రాద్రి కొత్తగూడెం, దమ్మపేట మండలం, మందలపల్లి వాస్తవ్వులు గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నవంబర్ 21న జరుపుకోబోయే జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆత్రేయపురం మండలం, వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి బుధవారం విచ్చేయగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయన పేరు మీద ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదములు స్వీకరించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో జరుగుతున్న నిత్యా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ భారీ విరాళంగా ఒక లక్ష 116 రూపాయలను ఆలయ ఈ ఓ నల్లం సూర్య చక్రధరరావుకు అందజేసినట్లు తెలిపారు.