బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఆల్ పార్టీ మీటింగ్ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం

మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి:

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఆర్.డి.ఓ కార్యాలయంలో ఆర్.డి.ఓ పార్థసింహారెడ్డి అధ్యక్షన వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన యువత తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ప్రత్యేక ఇంటెన్సివ్ పునర్విమర్శ కొరకు ప్రతి ఒక్క పౌరుడు సిద్ధంగా ఉండాలని తెలపడం జరిగింది మరియు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు ఉందా లేదా తప్పకుండా చెక్ చేసుకోవాలని ఎలక్షన్ సమయంలో నా పేరు గల్లంతయింది అని చెప్పకుండా తమ తమ బాధ్యతలుగా భావించి ప్రతి పౌరుడు ఓటర్ లిస్టులో తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలని ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆన్లైన్ కేంద్రంలో గాని తహసిల్దార్ కార్యాలయంలో గాని ఫామ్ నింపి ఇస్తే చేస్తారని తెలపడం జరిగింది ఈ సమావేశంలో ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్.రజాక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా, మరియు బిజెపి పార్టీ సీనియర్ నాయకులు మరియు పిట్ల హనుమంతు అన్ని పార్టీల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు