బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయండి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను గురువారం రోజు మున్సిపల్ కమిషనర్ చికినే శశిధర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇల్లు మాత్రమే కాదు గౌరవం భద్రత సంతోషం ఆనందం అందిస్తాయని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల గురించి వార్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మాణ పనులను వేగవంతం చేసేలా నిర్ణీత గడవలో పూర్తి చేసేలా తగ్గిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత కలిగిన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం,మున్సిపల్ కార్యాలయం చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు,వార్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.