బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ప్రజలకు చేరువలో.. ప్రభుత్వ వైద్యం!

-పీహెచ్సీలో సాధారణ ప్రసవాలు.. సన్మానించిన డిహెచ్ఎంవో.

మన ప్రగతి న్యూస్/మానకొండూరు:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మానకొండూరు నియోజకవర్గంలో ఆరు మండలాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలలో మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదటి స్థానంలో నిలిచింది.మానకొండూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల గంగిపల్లి, అన్నారం,చెంజర్ల,మానకొండూరు గ్రామాలకు చెందిన గర్భిణీ మహిళలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాదరణ ప్రసవాలు జరిగాయి.డిహెచ్ఎంవో డాక్టర్ వెంకటరమణ గురువారం ప్రసవించిన తల్లులను,వైద్య సిబ్బందిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సన్మానించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ వెంటరమణ అన్నారు.మండల పరిధిలోని గ్రామాలలో ఏఎన్ఎంలు,ఆశాలు గర్భిణీ స్త్రీలను గుర్తించి వారి పేర్లను నమోదు చేస్తూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్తూ అవసరమైన వైద్య పరీక్షలు చేయడంతో నియోజకవర్గంలోనే మొదటి స్థానంలో మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సన, పీహెచ్సీ డాక్టర్ సల్మాన్, సిహెచ్ఓ రాజు నాయక్,ఎం.ఎల్.హెచ్.పీ లు, ఏఎన్ఎంలు,ఆశలు పాల్గొన్నారు.