బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి! నలుగురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి గట్టయ్య కేశవ పట్నం నుండి తాడికల్ కు బైక్ పై బయలుదేరాడు. తాడికల్ రోడ్డు దాటుతుండగా వెనకాలే వచ్చిన ఆటో ఢీ కొట్టడంతో బైకు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో గట్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.ఆటో బోల్తా పడడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం