బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

కారు ఢీ కొని పాదాచారుడు మృతి..

  • వివరాలు వెల్లడించిన ఎస్ఐ. సతీష్.

మన ప్రగతి న్యూస్/నల్గొండ/కేతేపల్లి:

హైవే పై రోడ్డు దాటే క్రమంలో.. పాదాచా రుడుని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన.. సోమవారం ఉద యం నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపాడు గ్రామానికి చెందిన అనుముల నరేష్ అనే వ్యక్తి ఎన్ హెచ్ 365 విజయవాడ టు హైదరాబాద్ వైపు రహదారి వెంట కాలినడకన రోడ్డు దాటే క్రమంలో.. అటువైపుగా వేగంగా వస్తున్న కారు ఏపీ 09 సిజి 7789 నెంబర్ గల కారు నడుపు వ్యక్తి నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాన్ని వేగంగా నడిపి, పాదాచారుడు నరేష్ కి కారు తో అతివేగంగా వచ్చి ఢీ కొట్టగా.. నరేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికు లు క్షతగాత్రుడుని అంబులెన్స్ లో నకిరేకల్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మృతి చెందాడని, మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు ఎస్ఐ. సతీష్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం