బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన భూక్యా సునీత

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ :

మాజీ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు భూక్యా సునీత ఘన నివాళులు అర్పించారు. దేశ చరిత్రలో మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఇందిరాగాంధీ నాయకత్వం భారత అభివృద్ధి దిశను పూర్తిగా మార్చిందని ఆమె గుర్తుచేశారు.జమీందారీ నిర్మూలనతో సామాన్య ప్రజలకు న్యాయం చేసిన ధీశాలిగా, హరిత విప్లవం ద్వారా దేశాన్ని ఆహారోత్పత్తిలో స్వయం సమృద్ధి చేసిన దూరదృష్టి అధ్యక్షురాలిగా,గరీబీ హటావో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేతగా ఇందిరాగాంధీ సేవలు అపారమని సునీత అన్నారు.దేశ భద్రత కోసం అణుపరీక్షలు నిర్వహించి ఉక్కు మహిళగా నిలిచిన ఇందిరాగాంధీ నాయకత్వం నేటికీ దేశానికి ప్రేరణగా నిలుస్తుందని భూక్యా సునీత పేర్కొన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు