బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మేడ్చల్ రూరల్ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా గోనే శ్రీనివాస్ నియామకం

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్, నాచారం ప్రతినిధి;

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోనే శ్రీనివాస్ పటేల్
భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్నికైన సందర్భంగా గోన శ్రీనివాసు ను ప్రజా గొంతుక కలవగా గోనె శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నా పై నమ్మకము తో మేడ్చల్ రూరల్ భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచందర్ రావుకి ,జిల్లా పార్టీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, కి గౌరవ మాజీ మంత్రి వర్యులు మల్కాజ్గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ కి, జిల్లా నాయకులకు మండల నాయకులకు బోడుప్పల్ బీజేపీ నాయకులకు అందరికి హృదయ పూర్వక ధన్యవాదములు.జిల్లా బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం నా వంతుగా పూర్తి సమయం ఇచ్చి పనిచేస్తానని నా పై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని కేంద్ర పథకాలు ప్రజలలోకి తీసుకెళ్లి మోడీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని ప్రతి మండలం లో ని గ్రామ గ్రామనికి బీజేపీ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలియ చేస్తున్నాను ముఖ్యంగా బోడుప్పల్ కార్పొరేషన్ లో మా అధ్యక్షులు తో కలిసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం నిరంతరం పనిచేస్తాననీ తెలియ జెస్టున్నాను.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం