బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

రెండవ వార్డును ఎస్సీలకే కేటాయించాలి

అంబేద్కర్ నగర్ రెండవ వార్డు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మండల కేంద్రంలోని పంచాయతీలో 14 వార్డులు ఉన్నాయి. వాటిలో రెండవ వార్డు అంబేద్కర్ నగర్, 10వ వార్డులలో ఎస్సీలు (మాదిగ , మాల) మాదిగ వర్గానికి చెందినవారు మాత్రమే ఉన్నారు. ఎన్నికల నియమావళి లో భాగంగా పంచాయతీ సర్దుబాటులలో రెండవ వార్డ్ ను ఎస్సీలకు మాత్రమే కేటాయించాలని గురువారం రోజున స్థానిక ఎంపీడీవో ఆఫీసులోని సూపర్డెంట్ విజయరాజు కి రాతపూర్వకంగా లెటర్ రాసి కొట్టే శేషు (న్యాయం న్యూస్ రిపోర్టర్) అందించడం జరిగింది. అనంతరం వారితో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి మా వార్డులో కేవలం ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తున్నారు. కావున అదే రిజర్వేషన్ ప్రకారం త్వరలో నిర్వహించబోయే స్థానిక ఎన్నికలలో ములకలపల్లి పంచాయతీలోని రెండవ వార్డును ఎస్సీలకు మాత్రమే కేటాయించాలని వివరించడం జరిగింది. అదేవిధంగా ములకలపల్లి మండలం మొత్తంలో 4000 పైగా జనాభా ఎస్సీలు ఉన్నారు. వర్గీకరణ సాధించుకున్న తర్వాత ఎస్సీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కొట్టే శేషు అన్నారు. దానికి సానుకూలంగా స్పందించిన అధికారి ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గంటా వెంకటేశ్వర్లు మన ప్రగతి రిపోర్టర్ తదితరులు పాల్గొన్నారు