బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

పాములపాడు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్వో

పుట్ల శ్రీనివాస్

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/మాడుగులపల్లి

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడు గ్రామంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్యాశాఖ అధికారి , నల్లగొండ జిల్లా, పాములపహాడ్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,మాడుగులపల్లి మండలం, మిర్యాలగూడ డివిజన్, ఆకస్మికంగా సందర్శించారు.
రికార్డులు, రిజిస్టర్లు తనిఖీ చేసారు.ఒపీ విభాగం, ల్యాబ్, పేషెంట్ వార్డు మరియు ప్రసూతి గదిని పరిశీలించారు.
ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల, అంటువ్యాధులు, అసంక్రమిత వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని వైద్యధికారికి మరియు ఫీల్డ్ స్టాఫ్ కి గుర్తుచేసారు.స్కూల్ హెల్త్ ప్రోగ్రాం, యొక్క ప్రాముఖ్యతను తెలియచేసారు.వైద్యధికారి ఎ సత్యనారాయణ స్టాఫ్ నర్స్ రాములమ్మ ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మినారాయణ ఫార్మసిస్ట్.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.