బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

భూదాన్ లో మహా వైభవంగా అయ్యప్ప స్వామి బ్రహ్మోత్సవాలు

-అయ్యప్ప స్వామికి ఆరాట్టు

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో అయ్యప్ప స్వామి బ్రహ్మోత్స వాలు మహా వైభవంగా ని ర్వహింపబడుచున్నాయి.దీనిలో భాగంగా గురువారం నాడు అయ్యప్ప స్వా మికి ఆరట్టు కార్యక్రమం నిర్వహింపచేశారు. ఇదిలా ఉండ గా ఇప్పటికే స్వామివారికి మహా పడిపూజ , పల్లివేట, కార్యక్రమాలు వైభవంగా నిర్వహింపబడ్డాయి. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహింపచేశారు .ఈ కార్యక్ర మాల్లో భక్తజనులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన భక్తులు, భక్తజనులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసిన నినాదాలు ఆలయ పరిసరాల్లో మారు మ్రోగాయి. ఆలయ కమిటీ వారు భక్తజను ల సౌకర్యార్థమై పలు సౌకర్యాలు చేశారు.