బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ర్యాష్ డ్రైవింగ్ తో ఆర్టీసీ బస్సును, ఐదు కరెంటు పోల్స్ ను ఢీ కొట్టిన వ్యాన్ డ్రైవర్

టీఎస్ ఆర్టీసీ బస్సులో ఒక ప్రయాణికుడికి తీవ్రమైన గాయాలు

మన ప్రగతి న్యూస్/ దమ్మపేట :

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

దమ్మపేట మండలం, జాతీయ రహదారిపై ముష్టిబండ గ్రామం వద్ద టి ఎస్ ఆర్ టి సి బస్సును వ్యాన్ డ్రైవర్ మితిమించిన వేగంతో వచ్చి శనివారం ఉదయం 7:30 కు ఢీ కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా దమ్మపేట పోలీస్ ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చింతలపూడి మండలం, నామవరం గ్రామానికి చెందిన వ్యాన్ డ్రైవర్ మితిమీరిన వేగంతో నిర్లక్ష్యంగా వ్యాన్ ను నడిపి జాతీయ రహదారిలో వస్తున్న టీఎస్ ఆర్టీసీ సెమీ లగ్జరీ బస్సును ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలై ముక్కులు వెంట నోటి వెంట బ్లడ్ వస్తుందని, బస్సు డ్యామేజీ అయిందని గాయపడిన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించి ప్రధమ చికిత్స అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాన్ డ్రైవర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టి 5 కరెంట్ పోల్స్ ను డీ కొట్టడంతో కరెంట్ పోల్స్ దెబ్బతిన్నాయని, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగిందని, సుమారు 30 వేల రూపాయల నష్టం జరిగిందని విద్యుత్ శాఖ ఏఈ అంబడిపూడి సాయికిరణ్ వ్యాను డ్రైవర్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఈ సంఘటనపై దమ్మపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.