బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో అదనంగా జి.పి.ఓ లను నియమించాలి

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ మహమ్మద్ లయిక్ అహ్మద్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

భువనగిరి పట్టణ తహశీల్దార్ కార్యాలయంలో జి.పి.ఓ (గ్రామ పంచాయతీ కార్యదర్శి)ఒక్కడే ఉండడం వల్ల పట్టణ ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని మునిసిపల్ మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ లయిక్ అహ్మద్ అన్నారు.గతంలో వి.ఆర్.ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ముగ్గురు వీఆర్వోలు ఉండేవారని అన్నారు.ఇప్పుడు పెరిగిన వార్డులను దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఇద్దరూ జి.పి.ఓ లను నియమించాలని వారు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఇట్టి విషయం పై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని,సాధ్యమైనంత త్వరగా అదనంగా జి.పి.ఓ లను నియమించడం జరుగుతుందని వారు తెలిపరని అన్నారు.