బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ డి ఈ సంధ్య

ఏసిబి డిఎస్పి రమేష్

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

మిషన్ భగీరథ డి ఈ సంధ్య ఏసీబీకి చిక్కడంతో మండలంలోని వివిధ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగస్తుల్లో ఆందోళన మొదలైది. ఏసీబీ డిఎస్పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి మండలానికి చెందిన సురేష్ దేవరపుల మండలంలో మిషన్ భగీరథ పైపులై నిర్మాణ పనులను చేశాడని తెలిపారు. సురేష్ కు 1,5 వేలు బిల్లు రావలసి ఉండగా డి ఈ సంధ్య పదివేలు డిమాండ్ చేసిందని తెలిపారు. మిషన్ భగీరథ లో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి మహేందర్ కు సురేష్ ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించి, స్క్రీన్ షాట్ తీసుకున్నాడని, ఫోన్ పే ద్వారా డబ్బులు మహేందర్ కు పంపించానని సురేష్ తెలిపాడని వివరించారు. సురేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో సంధ్యను ఫోన్ పే ఆధారంగా ట్రాప్ చేశామని తెలిపారు. డి ఈ సంధ్య ఫోన్ తో పాటు ప్రైవేటు ఉద్యోగి మహేందర్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఏసీబీ దాడుల్లో సిఐలు ఎస్ రాజు, ఎల్ రాజులతో పాటు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.