బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఐడిపీఎల్, ఐలా, జిహెచ్ఎంసి మూడు కలసి ఉన్న ఓపెన్ ల్యాండ్ లో చేత వేసిన వారికి శిక్షించాలి అని

ఎమ్మెల్యే కి వినతి పత్రం

మన ప్రగతి న్యూస్/కుత్బుల్లాపూర్:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఆస్బెస్టాస్ కాలనీ లోని ఆనంద్ జే హెచ్ ఏ ఇంటి ముందు అనగా ఐడిపీఎల్, ఐలా, జిహెచ్ఎంసి మూడు కలసి ఉన్న ఓపెన్ ల్యాండ్ లో చేత జమ అవుతుంది అని ఎమ్మెల్యే కి వినుత పత్రం ఇవ్వడం జరిగింది.వెంటనే జిహెచ్ఎంసి సానిటరీ అధికారి మనోహర్ రెడ్డి పంపించడం జరిగింది. అక్కడ చెత్త వేస్తున వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఫైన్ వేయడం వేశారు.తోటి వారికి సహాయం చేయాలని ప్రయత్నించిన ఆస్బెస్టాస్ కాలనీ వాసులు బాల రాజ, రవి కిరణ్, శ్రీకాంత్ , ఆనంద జే హెచ్ ఏ వీరిని జిహెచ్ఎంసి, ఐలా వారు అభినంద్చారు…