బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేయాలి

పర్సనబోయిన సతీష్

మన ప్రగతి న్యూస్/నల్గొండ/మిర్యాలగూడ

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి చీరలను తమ భావన సంఘ మహిళల కే కాకుండా తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ చీరలు అందజేయాలని పర్సనబోయిన సతీష్ అన్నారు. పేద మహిళలందరికీ మహిళా సంఘం లో లేకున్నా చీరల పంపిణీ చేయాలని సతీష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కా చెల్లెలు అందరికీ మహిళా సంఘంతో సంబంధం లేకుండా అందరూ మహిళలకు చీరలు అందజేయాలని సతీష్ తెలియజేశారు. ప్రభుత్వం మహిళలకు ఎలాంటి విభేదాలు జరగకుండా చీరలను అందిస్తున్నందున అందరికీ అందిస్తే చాలా బాగుంటుందని సతీష్ తెలియజేశారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపకం చాలా బాగుంది కానీ రాష్ట్రంలో అందరి మహిళలకు ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అన్ని చాలా బాగున్నాయి కానీ చీరలు కూడా అందరికీ అందాలి అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నామని దర్శనబోయిన సతీష్ అన్నారు.