బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

రఘునాథపల్లి మండలంలో వరుస దొంగతనాలు..

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి:

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి రఘునాథపల్లి మండలం కాంచనపల్లి గ్రామంలో ఉప్పలమ్మ ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనం చేశారు.. ఇల్లు కట్టుకునేందుకు ఇంట్లో లక్ష రూపాయల నగదు మూడు తులాల బంగారం ఉంచుకోగా దొంగలు ఇదే అదనంగా భావించి దొంగతనం చేశారు. దొంగలతో భయంతో ప్రజలు ఉన్నారు.. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఇటీవల రఘునాథపల్లి మండల కేంద్రంలో.. మొన్న బానాజీ పేట గ్రామంలో.. ఇప్పుడు కంచన పెళ్లి లో చోరీ జరిగింది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం