బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మొక్కజొన్న విత్తనాల వేసే విధానాన్ని పరిశీలించిన ఏవో బాలాజీ

యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగుకు రైతుల ఆదరణ

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు

కొణిజర్ల మండలంలో యాసంగి పంట సీజన్‌ కోసం రైతులు మొక్కజొన్న మరియు విత్తన మొక్కజొన్న సాగుకు పెద్దపీట వేస్తున్నారు. నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారంలోపే విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఆలస్యమైన విత్తనాలు పూత దశలో ఎండ తీవ్రత కారణంగా సరైన పాలినేషన్ జరగక దిగుబడులు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.యాసంగి మొక్కజొన్నలో జింక్ లోపం ఎక్కువగా కనిపించే దృష్ట్యా ఎకరాకు 20 కిలోల జింక్‌ను చివరి దుక్కిలో వేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఒక ఎకరాకు 8 కిలోల విత్తనాలు, నత్రజని 96 కిలోలు, భాస్వరం 32 కిలోలు, పోటాష్ 32 కిలోలు అవసరమని తెలిపారు. భాస్వరాన్ని చివరి దుక్కిలోనే, మిగతా ఎరువులను మూడు దఫాలుగా, విత్తే సమయంలో, మోకాలు దశలో, పూత దశలో వేయాలన్నారు.యూరియా మోతాదును మించి వేయకూడదని అధికారులు హెచ్చరించారు. అధిక యూరియా వల్ల మొక్కలు సన్నగా పెరగడం, కత్తిర పురుగు నష్టం, తుఫాన్ల సమయంలో మొక్కలు కూలిపోవడం, చిన్న చిన్న కండెలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.బోదెల పద్ధతిలో విత్తితే ఎకరాకు సుమారు 33,400 మొక్కలు లభిస్తాయని అధికారులు సూచించారు. విత్తనాల సమయంలో కలుపు నివారణ యాజమాన్యం కీలకమని కూడా గుర్తుచేశారు.కూలీల కొరతను దృష్టిలో పెట్టుకొని అన్నవరం గ్రామంలోని రైతులు విత్తనాల మిషన్‌తో సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి దొడ్డిగార్ల బాలాజీ మొక్కజొన్న విత్తనాల వేసే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతులు ,తదితరులు పాల్గొన్నారు.