బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
అంతర్జాతీయం

గత మూడు నెలలుగా మంజీరా లైన్ లీకేజీ పట్టించుకోని అధికారులు

వాగుల ప్రవహిస్తూన మంజీరా త్రాగునీరు

ఇంత నిర్లక్ష్యంగా వ్యవరించడానికి కారణమేమిటి

అధికారుల నిర్లక్ష్యం జనాలకు శాపమా

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ :

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ రోడ్డు నడిబొడ్డున నరకం అనుభవిస్తున్న పట్టించుకునే నాధుడు లేక ప్రజల అవస్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.ఇది ఒకటి, రెండు రోజుల నుండి వస్తున్నవి కాదు, గత మూడు నెలల నుండి ప్రవహిస్తూనే ఉంది. రోజుకు అనేక మంది పాదచారులు,వాహన దారులు చాలా ఇబ్బందిగా రాకపోకలు సాగిస్తున్నారు. దిగువగా ఉన్న పరిసర కాలనీలలో నీరు ప్రవహిస్తున్నాయి. రోడ్డుపై తినుబండారాలను వ్యాపార సముదాయాలు కూడా ఉన్నాయి. తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న స్థానిక అధికారులు
ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎదురుచూస్తున్న కాలనీవాసులు. ప్రవహిస్తున్న నీరు వల్ల బురదగా మారి దోమల బెడద వల ప్రజలు రోగుల పాలవుతున్నారు ఇది ఎప్పటికి ఇలాగే ఉంటే ప్రజలు రోగాలతో ఆసుపత్రులు పాలు కావడం ఖాయం అంటున్న కాలనీవాసులు…