బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

లక్ష్మీపురం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా కళావతి

గ్రామ సేవకులుగా పనిచేస్తాం

—- ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి

మన ప్రగతి న్యూస్/ ఇనుగుర్తి:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఇనుగుర్తి మండలంలోని లక్ష్మీపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి కళావతి శనివారం నామినేషన్ వేశారు ఈ సందర్భంగా కళావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సేవ చేయడానికి మేము ముందుంటామని సేవకులుగా పనిచేస్తామని ఎవరికీ ఆపద వచ్చినా మా వంతు ప్రయత్నం గా ఆదుకుని గ్రామ ప్రజల వెన్నంటే ఉండి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలోని గ్రామంలోని నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.