బ్రేకింగ్ న్యూస్
లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలువిగ్రహాన్ని కూల్చడంపై కంటతడి పెట్టిన పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణిపెద్ది విగ్రహం కూల్చివేతకు నిరసనగా బంద్వరద ఉద్ధృతికి నాచారం ఆలయ రహదారి ధ్వంసం.. రాకపోకలు బంద్ఆదివాసీల దశాబ్దాల కలలను సాకారం చేసింది కేసీఆర్‌ ప్రభుత్వమేమాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..
తెలంగాణ

మాజీ కౌన్సిలర్ జుర్రు రాజు ఆధ్వర్యంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వైద్య శిబిరం

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

పట్టణంలోని రెండవ వార్డు కమలాపురంలో శరత్ మాక్స్ కేర్ కంటి ఆసుపత్రి వారి నుండి స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు ఆధ్వర్యంలో కంటి పరీక్షల క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో 100 మందికి పైగా పాల్గొన్నారు. వారికి ఉన్న సమస్యలు గుర్తించడం జరిగింది. పదిమందికి ఆపరేషన్ అవసర నిమిత్తం ఉచితంగా శరత్ మాక్స్ కేర్ హాస్పిటల్ వారు అన్ని ఖర్చులు వారే చూసుకొని ఆపరేషన్ చేయించి ఇంటికి పంపించాలని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం రెండో వార్డు ప్రజలకు ఉపయోగపడాలని స్థానిక కౌన్సిలర్ జుర్రుర్రాజు యాదవ్ హాస్పిటల్ వారితో మాట్లాడి రెండో వార్డ్ ప్రజల కంటి సమస్యను నిర్మూలించాలని క్యాంప్ పెట్టించడం జరిగింది అని అన్నారు.

లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న నూనె మిల్లు సీజ్ – పంచాయతీ అధికారుల కఠిన చర్యలు