బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

లక్ష్మీదేవి గూడెం గ్రామ కార్యదర్శి కుర్చీలో గ్రామ సిబ్బంది

మన ప్రగతి న్యూస్ /నల్గొండ/వేములపల్లి

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ కార్యదర్శి కూర్చోవాల్సిన కుర్చీలో గ్రామ సిబ్బంది కూర్చోవడం జరిగింది. ఒక అధికారి కుర్చీలో సిబ్బంది కూర్చోవడం ఎక్కడ లేని విధంగా లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో జరిగింది. బయటి నుండి వచ్చిన వ్యక్తులకు అధికారి ఎవరో తెలవకపోయినా అతను కూర్చున్న కూర్చి ఆఫీసర్ హోదాను తెలియజేస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రజలు అధికారి ఎవరనే విషయంలో తిక్కమక్క పడాల్సి వస్తుంది. ఇతనిని కార్యదర్శి అనుకోవాలా? సిబ్బంది అనుకోవాలా? ఏమీ అర్థం కావడం లేదు. గ్రామపంచాయతీ సిబ్బంది ఇలా కుర్చీలో కూర్చోవడం రూల్స్ ప్రకారం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటన జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం