Breaking News

లక్ష్మీదేవి గూడెం గ్రామ సర్పంచ్ గా స్వసంత్ర అభ్యర్థి నాగార్జున రామాచారి నామినేషన్

మన ప్రగతి న్యూస్ /నల్గొండ /వేములపల్లి

వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామ స్వాతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నాగార్జునకు రామాచారి నామినేషన్ వేయడం జరిగింది. గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని రామాచారి అన్నారు నాకు ఈ ఒక్క అవకాశం గ్రామ ప్రజలు ఇచ్చి ఆశీర్వదించండి అని రామాచారి తెలియజేశారు. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకున్నానని రామాచారి అన్నారు. నామినేషన్ పత్రాన్ని ఎలక్షన్ నోడల్ అధికారికి అందజేయడం జరిగింది

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి