బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నామినేషన్లు వేసిన అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు…

సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది

ఎన్నికల నియమావళిని అందరు పాటించాలి

ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.శివకుమార్

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో 13 గ్రామ పంచాయతీలు గాను 111, 118 వార్డు సభ్యులగాను 308 వార్డు మెంబర్ నామినేషన్లు వేశారు. మొత్తం 419 నామినేషన్లను వేశారు.ఈ సందర్బంగా ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆత్మకూర్ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాదని ఎవరైన సరే ఎన్నికల నియమావళిని అనుసరించాలని ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులను ఎవరైన ప్రలోభాలకు గురిచేసిన,నామినేషన్ల వెనుకకు తీసుకోవాలని భయపెట్టిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు..ఎన్నికలు జరిగే ఆయా గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వేచ్చ వాతావరణంలో ఓట్లు వేయడానికి అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లు సహకరించాలని కోరుతూ ఆత్మకూర్ సర్కిల్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలను జరిగే విధంగా అందరు సహకరించాలని తెలుపుతూ మీ గ్రామాల్లో ఎవరైన ప్రలోభాలు,భయాందోళనలు, ఇబ్బందులు గరిచేసిన మీ మండలాల ఎస్ఐ లా నెంబర్లకు తెలపాలని తెలుపుతూ ఆత్మకూర్ సర్కిల్ పోలీసులు మీకు ఎళ్ళవేళలా అందుబాటులో ఉంటారని ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టి శివకుమార్ తెలిపారు.