బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

తిమ్మారావుపేటలో మొదటి నామినేషన్ గుగులోత్ సుమలత నామినేషన్ దాఖలు

బీఆర్ఎస్,సిపిఎం మద్దతుతో బరిలోకి

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్:

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

ఏన్కూర్ మండలం తిమ్మారావుపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఎం పార్టీల బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ సుమలత బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కన్నబోయిన వెంకటేశ్వర్లు, బోగినబోయిన వెంకటేశ్వర్లు, వేల్పుల రాములు, ఇటికాల లెనిన్, చిరునగిరి రామమూర్తి, మధు, మేడం రాఘవులు, డిల్లి రాంబాబు, బొందు రవి, చల్లా కోటేశ్వరావు, విసనపల్లి మనోహర్, యువ నాయకుడు సాయి, వేల్పుల చందు తదితరులు పాల్గొని అభ్యర్థికి తమ మద్దతు తెలిపారు.అభ్యర్థి గుగులోత్ సుమలత మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి ధ్యేయంతో ముందుకు వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.