బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

అమూల్యమైన ఓటుతోఆశీర్వదించి గెలిపించండి

  • రఘునాథపల్లి సర్పంచ్ అభ్యర్థి శాడ భాగ్య
  • తాజా మాజీ వార్డు మెంబర్
  • టూత్ పేస్టు గుర్తుకు ఓటు వేయండి

మన ప్రగతి న్యూస్ /
రఘునాథపల్లి :

రఘునాథపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన శాడ భాగ్య సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేయడం జరిగింది. తాజా మాజీ వార్డు మెంబర్ గా గ్రామ ప్రజలకు సేవ చేసానని.. మళ్ళీ రఘునాథపల్లి ప్రజలు వారి అమూల్య మైన ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించాలని కోరడమైనది. అంబేద్కర్ స్ఫూర్తి మరియు ఆశయాల కోసం గ్రామ అభివృద్ధి కొరకు పనిచేస్తానని అన్నారు. బ్యాలెట్ లో వరుస నెంబర్..7 తో టూత్ పేస్ట్ గుర్తు కు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని రఘునాథపల్లి గ్రామ ఓటర్ దేవుళ్లను వినమ్రతతో చేతులు జోడించి కోరడమైనది.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం