Breaking News

కంఠాత్మకూరు బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులుగా గుడికందుల శివ..

మన ప్రగతి న్యూస్/నడికూడ :

హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ బిఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా యువ నాయకులు గుడికందుల శివ ను నియమిస్తున్నట్లు నడికూడ బిఆర్ఎస్ మండల కమిటీ తెలిపారు. తన నియామకానికి సహకరించిన మాజీ అధ్యక్షులు రాయిడి నాదంరెడ్డి మరియు గ్రామ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు శివ కృతజ్ఞతలు తెలియచేశారు. రాబోయే రోజుల్లో గ్రామంలో మీ అందరి సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి