Breaking News

వార్డు సభ్యుడి బరిలో ఎమ్మెస్సీ బీఈడీ అభ్యర్థి ..

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి:

నల్లబెల్లి మండల కేంద్రంలోని 11 వ వార్డు బిఆర్ఎస్ బలపరిచిన సభ్యు డు వార్డు మెంబర్ పదవికి వైనాల మధు నామినేషన్ దాఖలు చేశారు. ఇతను ఎమ్మెస్సీ బీఈడీ విద్యార్హత కలిగిన మధు నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో అత్యంత విద్యావంతు డుగా నిలిచారు. ప్రజాసేవ పట్ల ఆసక్తితో ఎన్నికల రంగంలోకి అడుగుపెట్టిన మధు తన విద్యా నైపుణ్యాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి