బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఏన్కూర్‌లో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఎస్సై ఎన్.సంధ్య ఆధ్వర్యంలో మద్యం సీజ్

మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ :

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని ఏన్కూర్ పోలీసు శాఖ శుక్రవారం ప్రత్యేక తనిఖీల సందర్భంగా పట్టుకుంది. టీఎల్ పేట గ్రామానికి చెందిన నాగాటి భరత్‌ (26), తండ్రి పేరు వెంకటేశ్వర్లు, ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి అనధికారికంగా మద్యం విక్రయిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు.ఎస్సై ఎన్.సంధ్య సిబ్బందితో కలిసి నిర్వహించిన దాడిలో మొత్తం 103 మద్యం సీసాలు (18.54 లీటర్లు) విలువ రూ.20,394 ను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎక్సైజ్ చట్టం 34(ఎ) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.ఎన్నికల నేపథ్యంలో నియమావళి ఉల్లంఘన, అక్రమ రవాణా,విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్సై సంధ్య హెచ్చరించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం