బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

మర్రిపల్లి సర్పంచ్ అభ్యర్ధి మద్ధతుగ వేములవాడ వ్యవసాయ మార్కెట్ చైర్మన్.

మనప్రగతి న్యూస్/ వేములవాడ:

వేములవాడ గ్రామీణ మండలం మర్రిపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న మారం లక్ష్మీ రాజేశం. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈరోజు ప్రచారంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు ఇంటింట ప్రచారం నిర్వహించారు గ్రామ ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఎన్నికల గుర్తు అయిన ‘బ్యాట్’ గుర్తుకు ఓటు వేయాలని కోరారు, . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తాను. మర్రిపల్లి అభివృద్ధికి అవసరమైన నిధులను మంజూరు చేయించి, అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేస్తాను, అని హామీ ఇచ్చారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం